హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: గణపతి శోభాయాత్రలో మహిళల జోష్..!

HYD: ఉప్పల్, నాచారం, తార్నాక సహా అనేక ప్రాంతాల్లో గణపతి నిమజ్జన శోభాయాత్ర అంగరంగ వైభవంగా సాగుతోంది. రాత్రి నుంచి గణనాథులను ట్యాంక్ బండ్ వైపుకు తరలిస్తున్నారు. ఉప్పల్ సెవెన్ హిల్స్ కాలనీలో ప్రతి ఏటా మహిళలు భారీగా పాల్గొంటారని, మహా హారతి ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందని HIT TVతో వారి సంతోషం పంచుకున్నారు. ఈ వేడుక 35 ఏళ్లుగా కొనసాగుతోందని స్థానికులు పేర్కొన్నారు.