హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నియోజవర్గ ప్రజలకు మంత్రి సుభాష్ కీలక సూచనలు

కోనసీమ: భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి సుభాష్ గురువారం ఒక ప్రకటనలో సూచించారు. ప్రజలకు అవసరమైతే ఈ నంబర్లకు ఫోన్ చేయాలని తెలిపారు. రామచంద్రపురం ఆర్డీఓ 08857-245166, 9849903904, కె.గంగవరం 8008803197 అలాగే మున్సిపల్ కమిషనర్ 9849905772 నంబర్లలో సంప్రదించాలని కోరారు.