SS: ఎమ్మెల్యే పరిటాల సునీత శుక్రవారం రామగిరి ఎంపీడీఓ కార్యాలయంలో ప్రజా దర్బార్ (గ్రీవెన్స్) కార్యక్రమం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందని క్యాంప్ కార్యాలయం తెలిపింది. నియోజకవర్గ పరిధిలోని ప్రజలు, కూటమి నాయకులు, కార్యకర్తలు హాజరై తమ సమస్యలపై వినతులు సమర్పించవచ్చని పరిటాల క్యాంప్ కార్యాలయ వర్గాలు ఒక ప్రకటనలో వెల్లడించింది.
ఆంధ్రప్రదేశ్
రామగిరిలో నేడు ప్రజా దర్బార్ కార్యక్రమం


