KDP: వేంపల్లెలోని స్వామి వివేకానంద పాఠశాల ఆధ్వర్యంలో శుక్ర, శనివారాల్లో నియోజకవర్గ స్థాయి క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు కరస్పాండెంట్ రామాంజనేయ రెడ్డి తెలిపారు. పులివెందుల నియోజకవర్గంలోని ఉన్నత పాఠశాలల విద్యార్థులు పాల్గొనవచ్చన్నారు. ఇవాళ కబడ్డీ, హ్యాండ్‌బాల్, యోగా,పరుగు పోటీలు.. శనివారం వాలీబాల్, ఖోఖో, లాంగ్‌జంప్, పోటీలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
వేంపల్లెలో రెండు రోజుల పాటు క్రీడా పోటీలు


