PLD: నాదెండ్ల మండల ప్రజా పరిషత్ ప్రత్యేక అధికారిగా పల్నాడు జిల్లా ప్రకృతి వ్యవసాయ ప్రాజెక్ట్ మేనేజర్ కే. అమల కుమారి గురువారం బాధ్యతలు స్వీకరించారు. మండలంలో ప్రజలకు మెరుగైన సేవలు అందించేలా పరిపాలన కొనసాగిస్తామని తెలిపారు. సంక్షేమ పథకాలు అర్హులైన వారికి చేరేలా అధికారులతో సమన్వయంతో పనిచేస్తామన్నారు.
ఆంధ్రప్రదేశ్
నాదెండ్ల ప్రత్యేక అధికారిగా అమల కుమారి


