KNR: మండలాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి సత్వర పరిష్కారం చూపించడంలో స్పెషల్ ఆఫీసర్లు కీలక పాత్ర పోషించాలని కలెక్టర్ చిత్రా మిశ్రా ఆదేశించారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలు అర్హులకు చేరేలా పర్యవేక్షించాలన్నారు. గ్రామాల్లో పర్యటించి సమస్యలను గుర్తించి ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించాలని సూచించారు.
తెలంగాణ
సమస్యల పరిష్కారంలో స్పెషల్ ఆఫీసర్లదే కీలక పాత్ర


