SRD: జోగిపేట సబ్ జైల్లో ఏర్పాటు చేసిన ట్రాన్సిట్ హోం (విదేశీయుల కేంద్రం)ను జిల్లా ఎస్పీ పారితోష్ పంకజ్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కేంద్రంలోని భద్రతా ఏర్పాట్లను సమీక్షించిన ఆయన.. పాస్‌పోర్ట్ గడువు ముగిసిన వారు, ఇతర కారణాలతో దేశంలో ఉండాల్సి వచ్చిన విదేశీయులను వారి దేశాలకు తిరిగి పంపించే వరకు ట్రాన్సిట్ హోంలో ఉంచుతున్నట్లు ఎస్పీ తెలిపారు.
తెలంగాణ
జోగిపేట: ట్రాన్సిట్ హోంలో ఎస్పీ తనిఖీ


