PLD: జిల్లాలో రెన్యువల్‌కు నోచుకోని ఓపెన్ కేటగిరీలోని 24 మద్యం షాపులకు నోటిఫికేషన్ జారీ చేసినట్లు ఎక్సైజ్ సూపరింటెండెంట్ తెలిపారు. ఒకటో తేదీ రాత్రి 12 గంటల్లోపు దరఖాస్తులు స్వీకరిస్తామని పేర్కొన్నారు. ఆసక్తి ఉన్నవారు ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించవచ్చన్నారు. దరఖాస్తు ఫీజుగా రూ.3 లక్షలు చెల్లించాల్సి ఉంటుందని చెప్పుకొచ్చారు.
ఆంధ్రప్రదేశ్
24 మద్యం షాపులకు నోటిఫికేషన్


