ATP: డి.హీరేహాళ్ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో శుక్రవారం ఉదయం 10 గంటలకు ప్రజాదర్బార్ నిర్వహించనున్నారు. ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు హాజరుకానున్నట్లు ఎంపీడీవో దాసనాయక్ తెలిపారు. మండల స్థాయి అధికారులు, ఆయా గ్రామాల ప్రత్యేకాధికారులు తప్పనిసరిగా కార్యక్రమానికి హాజరుకావాలని ఆయన సూచించారు. ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లవచ్చు.
ఆంధ్రప్రదేశ్
నేడు డి.హీరేహాళ్‌లో ప్రజాదర్బార్


