హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చెరువుల ఆక్రమణలపై నివేదికలు ఇవ్వాలి: జాయింట్ కలెక్టర్

SS: జిల్లాలో చెరువుల పరిరక్షణ, ఆక్రమణలపై క్షేత్రస్థాయిలో పరిశీలించి సమగ్ర నివేదికలు సమర్పించాలని జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ అధికారులను ఆదేశించారు. గురువారం పుట్టపర్తి కలెక్టరేట్‌లో నిర్వహించిన వాల్టా కమిటీ సమీక్షలో ఆమె మాట్లాడారు. ఇరిగేషన్ అధికారుల నివేదికలో సరైన వివరాలు లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.