హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు కాంట్రాక్టు వైద్య ఉద్యోగుల మహాసభ

ATP: అనంతపురంలో శుక్రవారం రాయలసీమ జోన్-4 కాంట్రాక్టు వైద్య ఉద్యోగుల మహాసభ నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటలకు సప్తగిరి కూడలి నుంచి ప్రదర్శన ప్రారంభమై యాదవ కల్యాణమండపం వరకు సాగుతుంది. అనంతరం అక్కడ మహాసభ జరుగుతుంది. రాయలసీమలోని కాంట్రాక్టు నర్సులు, వైద్య ఉద్యోగులు పాల్గొని విజయవంతం చేయాలని సంఘం నేతలు కోరారు.