హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అక్టోబర్ 5న ఎక్సైజ్ షాపుల లైసెన్సులకు లాటరీ

E.G: 2026–27 ఎక్సైజ్ పాలసీలో భాగంగా జిల్లాలో నాలుగు మద్యం దుకాణాల లైసెన్సులకు లాటరీ నిర్వహించనున్నట్లు ఎక్సైజ్ అధికారి శ్రీలత యాద్ల తెలిపారు. ఒక్కో దుకాణానికి దరఖాస్తుదారులు రూ.3 లక్షల లైసెన్స్ రుసుముతో పాటు రూ. 1,000 ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలి. అక్టోబర్ 1 లోపు దరఖాస్తులు సమర్పించాలి. అక్టోబర్ 5న లాటరీ నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.