హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

యాడికిలో అత్యధిక వర్షపాతం

ATP: జిల్లాలో యాడికి మండలంలో అత్యధికంగా 79.4 మి.మీ. వర్షపాతం నమోదైంది. బొమ్మనహాళ్ మండలంలో అత్యల్పంగా 1.8 మి.మీ. నమోదైంది. పామిడిలో 45.4, వజ్రకరూరులో 30.2, గుంతకల్లులో 30, తాడిపత్రిలో 20.4, పుట్లూరులో 19.6, గార్లదిన్నెలో 15.2 మి.మీ. వర్షపాతం నమోదైనట్లు వివరాలు వెల్లడించాయి.