ATP: జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు వచ్చే పారిశ్రామికవేత్తలను అన్ని శాఖల అధికారులు ప్రోత్సహించాలని కలెక్టర్ ఓ.ఆనంద్ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో నిర్వహించిన జిల్లా పరిశ్రమల ప్రోత్సాహక కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. పరిశ్రమల స్థాపనకు సింగిల్ డెస్క్ ద్వారా త్వరితగతిన అనుమతులు ఇవ్వాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలి: కలెక్టర్


