హైదరాబాద్: 28°C
తెలంగాణ

నీటి సంరక్షణతోనే భవిష్యత్తు: కలెక్టర్‌

GDWL: నీటిని పొదుపుగా వినియోగించాలని జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్‌ రిజ్వాన్‌ బాషా షేక్‌ పిలుపునిచ్చారు. గురువారం ఢిల్లీలోని భారత్‌ మండపంలో జరుగుతున్న తొమ్మిదో ఇండియా ఇంటర్నేషనల్‌ వాటర్‌ వీక్‌లో ఆయన మాట్లాడారు. జిల్లాలో ఇంకుడు గుంతలు, పామ్‌ కుంటలు, బిందు సేద్యం, జల సంరక్షణ పనుల ద్వారా అమలు చేస్తున్న ఉత్తమ నీటి నిర్వహణ విధానాలపై ప్రజెంటేషన్‌ ఇచ్చారు.