NLG: యాదాద్రి పవర్ ప్లాంట్‌పై బీఆర్ఎస్ మాజీ మంత్రులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్ అన్నారు. అనుముల మండలంలో ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ.. మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటైన ప్లాంట్‌లో అప్పటి ఆంధ్రా కాంట్రాక్టర్లే పనులు ప్రారంభించారని అన్నారు.
తెలంగాణ
పవర్ ప్లాంట్‌పై బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం: ఎమ్మెల్సీ


