హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విద్యుత్ శాఖకు రూ.10.25 లక్షలు నష్టం

VZM: జిల్లాలో తుఫానుతో వీచిన ఈదురుగాలులకు విద్యుత్‌ వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిందని APEPDCL SE లక్ష్మణరావు తెలిపారు. ఈ గాలులకు చెట్లు కూలి 129 విద్యుత్‌ స్తంభాలు నేలకొరగగా,31 ట్రాన్స్‌ఫార్మర్లు ధ్వంసమవడంతో రూ.10.25 లక్షల నష్టం వాటిల్లిందన్నారు. మొత్తం 56 ఫీడర్లలో అంతరాయం కలుగ్గా,ఇప్పటికే 39 ఫీడర్లు,14 ట్రాన్స్‌ఫార్మర్లను పునరుద్ధరించామన్నారు.