GDWL: వినాయక నిమజ్జనం సందర్భంగా నేడు జిల్లాలో మద్యం దుకాణాలు మూసివేయాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, ఎస్పీ శ్రీనివాసరావు ఆదేశించారు. గద్వాల, అయిజ, ఇటిక్యాల, అలంపూర్, వడ్డేపల్లి, ఎర్రవల్లి ప్రాంతాల్లో కల్లు, బార్లు, వైన్‌షాపులు ఉదయం 6 నుంచి శనివారం ఉదయం 6 గంటల వరకు మద్యం షాపులపై ఈ ఆంక్షలు ఉంటాయని తెలిపారు.
తెలంగాణ
నేడు మద్యం దుకాణాలు బంద్


