హైదరాబాద్: 28°C
తెలంగాణ

గ్రామ ప్రణాళికలపై కలెక్టర్‌ సూచనలు

నారాయణపేట జిల్లా సమీపంలోని సింగారం మలుపు వద్ద విసితి గ్రామ పంచాయతీ ప్రణాళికపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన జిల్లా కలెక్టర్ ప్రియాంక మాట్లాడుతూ.. గ్రామాల్లోని సామాజిక, ఆర్థిక, మౌలిక వసతులు మరియు మానవ వనరులను గుర్తించి సమగ్ర ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు సూచించారు.