SS: లేపాక్షి మండలం గొంగటపల్లిలో శుక్రవారం ముత్యాలమ్మ గుడి వద్ద ఉచిత వైద్య శిబిరం నిర్వహించనున్నారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు వైద్య సేవలు అందిస్తారు. రక్తపరీక్షలు, స్కానింగ్, మందులు ఉచితంగా అందించనున్నారు. ఆధార్, ఆరోగ్యశ్రీ కార్డులు తీసుకురావాలని నిర్వాహకులు సూచించారు. అవసరమైన వారికి ఉచిత ఆపరేషన్లు కూడా నిర్వహిస్తారు.
ఆంధ్రప్రదేశ్
నేడు లేపాక్షి మండలంలో ఉచిత వైద్య శిబిరం


