AKP: ఉమ్మడి విశాఖ జడ్పీ పాలకవర్గ గడువు ముగియడంతో అనకాపల్లిలో కొత్త జిల్లా పరిషత్ కార్యాలయం శుక్రవారం ప్రారంభం కానుందని అధికార వర్గాలు తెలిపాయి. కలెక్టర్ విజయకృష్ణన్ దీనిని ప్రారంభించి, ప్రత్యేక అధికారిగా బాధ్యతలు స్వీకరిస్తారు. సీఈవో పి.నారాయణమూర్తి హాజరవుతారు. విశాఖ నుంచి రిలీవ్ అయిన ఉద్యోగులు ఉదయమే ఇక్కడ విధుల్లో చేరనున్నారు.
ఆంధ్రప్రదేశ్
నేడు జడ్పీ కార్యాలయం ప్రారంభం


