ATP: ఉరవకొండ రూరల్ సీఐగా ఈరన్న గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇదివరకు యాడికి సీఐగా పనిచేసి, గత కొంత కాలంగా అనంతపురం వీఆర్లో ఉన్నారు. ఈ క్రమంలో ఉరవకొండ రూరల్ సీఐగా బదిలీపై వచ్చారు. ఆయన మాట్లాడుతూ.. శాంతిభద్రత పరిరక్షణపై ప్రత్యేక దృష్టి సరిస్తామన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఉరవకొండ రూరల్ సీఐగా ఈరన్న బాధ్యతలు


