హైదరాబాద్: 28°C
తెలంగాణ

నిఘా నీడలో గణేష్ శోభాయాత్ర: ఎస్పీ

NRPT: గణేష్ నిమజ్జనం ప్రశాంతంగా పూర్తయ్యేలా పకడ్బందీ భద్రతా చర్యలు చేపట్టి, జిల్లా వ్యాప్తంగా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ వినీత్ తెలిపారు. మక్తల్, నారాయణపేట పట్టణాలలో గణేష్ రూట్ మార్గాలలో సీసీ కెమెరాల నిఘా నీడలో శోభయాత్ర, నిమజ్జనం జరుగుతుందన్నారు. గురువారం జిల్లా పోలీస్ కమాండ్ కంట్రోల్‌లో ఉన్న సీసీ కెమెరాల పనితీరును ఎస్పీ పరిశీలించారు.