హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఘనంగా వైఎస్ షర్మిల కుమార్తె ఎంగేజ్మెంట్

KRNL: ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కుమార్తె అంజిలి, కర్నూలుకు చెందిన సోమల రఘురామ్ రెడ్డి నిశ్చితార్థ వేడుకను గురువారం HYDలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దంపతులు హాజరై కాబోయే వధూవరులను ఆశీర్వదించారు. ఆ రాష్ట్ర శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.