SS: జిల్లాలో రెన్యువల్ కాకుండా మిగిలిన 17 మద్యం దుకాణాలకు ఎక్సైజ్ శాఖ దరఖాస్తులు ఆహ్వానించింది. జిల్లా ఎక్సైజ్ అధికారి నరసింహులు తెలిపిన వివరాల ప్రకారం, ఈనెల 24 నుంచి అక్టోబర్ 1 అర్ధరాత్రి వరకు దరఖాస్తులకు అవకాశం ఉంది. జిల్లాలో మొత్తం 96 దుకాణాలు ఉండగా, ధర్మవరం, హిందూపురం, పుట్టపర్తి, మడకశిర పరిధుల్లో ఈ దుకాణాలు ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్
17 మద్యం దుకాణాలకు దరఖాస్తులు


