WNP: దేశ వ్యాప్తంగా ఎల్‌నినో ప్రభావం ఉన్న పరిస్థితిలలో ఉమ్మడి పాలమూరు రైతులు వానకాలంలో వేసిన పంటలను ఎలాగైనా కాపాడుకోవాలనే సంకల్పంతో కర్ణాటక సీఎంతో మాట్లాడి జూరాలకు నీటిని విడుదల చేస్తున్నట్లు మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. గురువారం వనపర్తి కలెక్టరేట్‌లో మంత్రి శ్రీహరి ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు.
తెలంగాణ
ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలతో మీడియా సమావేశం


