ATP: అనంతపురం పోలీసు శిక్షణ కళాశాల మైదానంలో ఈనెల 26న కానిస్టేబుళ్ల పాసింగ్ అవుట్ పరేడ్ నిర్వహించనున్నారు. డీటీసీ, పీటీసీల్లో శిక్షణ పొందిన 683 మంది కానిస్టేబుళ్లు పాల్గొననున్నారు. రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. కలెక్టర్ ఆనంద్, ఎస్పీ జగదీశ్, పీటీసీ ప్రిన్సిపల్ సుప్రజ పాల్గొంటారు.
ఆంధ్రప్రదేశ్
26న కానిస్టేబుళ్ల పాసింగ్ అవుట్ పరేడ్


