హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఖేడ్ గిరిజన గురుకులంలో ఇంటర్‌ ప్రవేశాలు

SRD: ఖేడ్‌ పట్టణంలోని గిరిజన గురుకుల బాలుర కళాశాలలో ఇంటర్‌ ఫస్టియర్‌లో నేరుగా ప్రవేశాలు కల్పిస్తున్నట్లు ప్రిన్సిపాల్‌ యాదగిరి నేడు తెలిపారు. MPCగ్రూపులో 22, BiPCలో 5 సీట్లు ఖాళీగా ఉన్నాయని వెల్లడించారు. టెన్త్ ఉత్తీర్ణులైన ఎస్టీ విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆసక్తి ఉన్నవారు నేరుగా ప్రిన్సిపాల్‌ను సంప్రదించవచ్చన్నారు.