VSP: భీమునిపట్నం పరిధిలో గోస్తనీ నదిలోని ప్రధాన పంపింగ్ వ్యవస్థ మరమ్మతులకు గురికావడంతో ఇవాళ భీమిలి జోన్ పరిధిలోని 1, 2, 3 వార్డుల్లో తాగునీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు జోనల్ కమిషనర్ విజయ్ కుమార్ తెలిపారు.చిట్టివలస, బంగ్లామెట్ట, కొండపేట, చిల్లపేట, సంగివలస, నమ్మివానిపేట, వలందపేట, కృష్ణాకాలనీ, రెల్లివీధి, తోటవీధి ప్రాంతాలకు అంతరాయం ఉంటుందన్నారు.
ఆంధ్రప్రదేశ్
నేడు త్రాగునీటి సరఫరాకు అంతరాయం


