BHPL: మల్హర్ మండలంలో ప్రభుత్వ వ్యవసాయ పథకాలు, రైతులకు అందించే వివిధ సేవలు, మద్దతు ధర, ఎరువులు, పంట రుణాలు తదితర ప్రయోజనాలను పొందేందుకు రైతులు తప్పనిసరిగా ఫార్మర్ ఐడీ నమోదు చేసుకోవాలని ఏఈఓ పృథ్వీరాజ్ సూచించారు. 30వ తేదీ వరకు ప్రత్యేక ఫార్మర్ ఐడీ నమోదు క్యాంపెయిన్ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.
తెలంగాణ
'ప్రతి రైతు ఫార్మర్ ఐడీ నమోదు చేసుకోవాలి'


