హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: 'ఇరుముడి’ చిత్ర ప్రదర్శన

SRD: కంగ్టి మండల కేంద్రంలోని శ్రీ హనుమాన్‌ మందిరం వద్ద ఏర్పాటు చేసిన గణేష్‌ మండపంలో నిర్వాహకులు గురువారం రాత్రి ‘ఇరుముడి’ చిత్రాన్ని ప్రదర్శించారు. శబరిమల శ్రీ అయ్యప్ప స్వామి భక్తులు పవిత్రంగా భావించే ఇరుముడి చిత్రాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేయడంతో స్థానికులు, భక్తులు ఆసక్తిగా తిలకించారు. ఈ సందర్భంగా భక్తులు, గ్రామస్తులు భక్తి పారవశ్యంతో నిండిపోయారు.