కృష్ణా: పెడన పురపాలక ఎన్నికల నిర్వహణకు ప్రత్యేక అధికారులను నియమిస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికకు నియోజకవర్గ ఎన్నికల అధికారి, విజిలెన్స్ డిప్యూటీ కలెక్టర్ పోతురాజు, డిప్యూటీ తహసీల్దార్ కె.అనిల్‌కుమార్‌ను నియమించారు. ప్రతి 4 వార్డులకు ముగ్గురు చొప్పున 7 బృందాలను ఏర్పాటు చేశారు.
ఆంధ్రప్రదేశ్
మున్సిపల్ ఎన్నికలకు ప్రత్యేక అధికారులు


