KDP: ట్రాఫిక్ నిబంధనలు పాటించి ప్రమాదాలను నివారించాలని జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ సూచించారు. జిల్లా వ్యాప్తంగా గురువారం వాహన తనిఖీల్లో 94 కేసులు నమోదు చేసి రూ.26,617 జరిమానా విధించినట్లు తెలిపారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్, కార్లలో సీట్‌బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు. రాంగ్‌రూట్, అధిక వేగం, మద్యం సేవించి డ్రైవింగ్‌కు దూరంగా ఉండాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
ట్రాఫిక్ నిబంధనలు పాటించండి: ఎస్పీ


