అన్నమయ్య: వీరబల్లి మట్లి పెద్దూరులో స్థల వివాదంలో తమపై దాడి జరిగిందని వృద్ధ దంపతులు తాండ్ర స్వామికొండ, కళావతి ఆరోపించారు. జేసీబీతో మట్టి దిబ్బలు తొలగించడాన్ని అడ్డుకున్నందుకు దాడి చేశారని తెలిపారు. తమకు న్యాయం చేసి, దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్‌ను కోరారు.
ఆంధ్రప్రదేశ్
స్థలం కోసం వృద్ధ దంపతుల పోరాటం


