హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రేపు ట్రైనీ కానిస్టేబుళ్ల పాసింగ్ ఔట్ పరేడ్

కర్నూలు ఏపీఎస్పీ 2వ బెటాలియన్‌లో శనివారం 629 మంది ట్రైనీ కానిస్టేబుళ్ల పాసింగ్ ఔట్ పరేడ్ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రి టీజీ భరత్, కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్, జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి, ఎస్పీ విక్రాంత్ హాజరుకానున్నారు. 430 మంది ఏపీఎస్పీ 2వ బెటాలియన్, 199 మంది డీటీసీలో శిక్షణ పూర్తి చేసుకున్నారు.