హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు పాఠశాలలకు సెలవు: డీఈవో

NTR: భారీ వర్షాల నేపథ్యంలో విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని జిల్లాలోని అన్ని పాఠశాలలకు ఇవాళ సెలవు ప్రకటించినట్లు జిల్లా విద్యాశాఖ తెలిపింది. ప్రభుత్వ, ప్రైవేట్, ఇతర యాజమాన్యాల పరిధిలోని అన్ని పాఠశాలలకు సెలవు వర్తిస్తుందని పేర్కొంది. సమాచారాన్ని విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు వెంటనే తెలియజేయాలని ప్రిన్సిపల్స్‌ను ఆదేశించింది.