PLD: అమరావతి(M)లోని నాలుగు గ్రామాల్లో రాజధాని నగర భూ సమీకరణ పథకం పురోగతిని జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా, APCRDA అదనపు కమిషనర్ కొల్లబతుల కార్తీక్‌తో కలిసి సమీక్షించారు. పెండింగ్‌లో ఉన్న రెవెన్యూ సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. రైల్వే ప్రాజెక్టు, ఇన్నర్ రింగ్ రోడ్డు కోసం భూ సమీకరణ ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
రాజధాని నగర భూ సమీకరణ పథకంపై కలెక్టర్ సమీక్ష


