KDP: జమ్మలమడుగు లక్ష్మీనగర్ కాలనీలో విద్యుత్ సమస్యలను పరిష్కరించేందుకు అధికారులు 10 కొత్త విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేశారు. విద్యుత్ సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్న వాసులకు కొత్త లైన్ ఏర్పాటు చేయడంతో పాటు పాత లైన్లకు మరమ్మతులు చేపట్టారు. సమస్యలు తొలగడంతో కాలనీవాసులు నాయకులు, అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
జమ్మలమడుగులో నూతన విద్యుత్ స్తంభాలు


