శ్రీకాకుళం నగరంలోని ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాలలో నోడల్ జవహర్ నాలెడ్జ్ సెంటర్ ఆధ్వర్యంలో ప్రాంగణ ఎంపికలు నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్, నోడల్ జేకేసీ అధ్యక్షుడు ఎన్.ఎస్.ఎన్.స్వామి తెలిపారు. దక్కన్ సంస్థలో ఉద్యోగాల కోసం శనివారం క్యాంపస్ డ్రైవ్ నిర్వహిస్తున్నామన్నారు. ప్రొడక్షన్ విభాగంలో ఉద్యోగాలకు బీఎస్సీ, ఎంఎస్సీ కెమిస్ట్రీ అభ్యర్థులు అర్హులన్నారు.
ఆంధ్రప్రదేశ్
రేపు డిగ్రీ కళాశాలలో ప్రాంగణ ఎంపికలు


