హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వేలంలో రికార్డు ధర పలికిన లడ్డూ..!

CTR: చిత్తూరు డీఐ రోడ్డులో నిర్వహించిన వినాయక నిమజ్జన కార్యక్రమంలో 1,500 కేజీల భారీ లడ్డూను ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ రూ.9 లక్షలకు వేలంలో దక్కించుకున్నారు. అనంతరం లడ్డూ ప్రసాదాన్ని భక్తులకు పంపిణీ చేశారు. 50వ సంవత్సరం వినాయక చవితి ఉత్సవాలను ఘనంగా నిర్వహించిన నిర్వాహకులను ఎమ్మెల్యే అభినందించారు.