JN: చిల్పూర్ మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన మణికంఠరెడ్డి (37) HYDలో గురువారం ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తండ్రి మృతి అనంతరం HYDలోని ఇస్నాపూర్‌లో నివాసముంటున్న మణికంఠరెడ్డికి కొంతకాలంగా భార్యతో విభేదాలు ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.భార్యాభర్తల మధ్య మరోసారి గొడవ జరగడంతో క్షణికావేశంలో ఈ ఘటనకు పాల్పడినట్లు పేర్కొన్నారు.
తెలంగాణ
కుటుంబ కలహాలతో యువకుడి ఆత్మహత్య


