NDL: బనగానపల్లె జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు నేట్ల రామమోహన్‌రెడ్డి కుమార్తె సాయి అనిల నీట్ PGలో 720 మార్కులకు 560 మార్కులు సాధించారు. దీంతో ఆమె జాతీయ స్థాయిలో 1537వ ర్యాంక్ పొందారు. కర్నూలు మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ పూర్తి చేసిన సాయి అనిల.. తాజాగా సాధించిన విజయంపై పాఠశాల ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేసి అభినందనలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
నీట్ PGలో ఉపాధ్యాయుడి కుమార్తె సత్తా


