హైదరాబాద్: 28°C
తెలంగాణ

అటవీ సంరక్షణపై ప్రత్యేక దృష్టి: కలెక్టర్

MHBD: జిల్లాలో అటవీ భూములు, వన్య ప్రాణుల సంరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్ స్నేహ శబరీష్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో అటవీ సంరక్షణ కమిటీ సమావేశం నిర్వహించారు. అటవీ భూముల ఆక్రమణలపై కఠిన చర్యలు తీసుకోవాలని, కలప స్మగ్లింగ్ నివారణకు చెకోపోస్టులు, రాత్రి పెట్రోలింగ్ పెంచాలని సూచించారు.వన్యప్రాణుల వేట నిరోధంపై దృష్టి సారించాలని అన్నారు.