KRNL: అమరావతి నుంచి సీఎం చంద్రబాబు హార్టికల్చర్ హబ్ అంశంపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కర్నూలు నుంచి జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి, జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. హార్టికల్చర్ హబ్ అభివృద్ధి, అమలు చర్యలు, శాఖల సమన్వయంపై సమావేశంలో చర్చించారు. హార్టికల్చర్ హబ్ అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
హార్టికల్చర్ హబ్ అభివృద్ధిపై సీఎం సమీక్ష


