NDL: తీవ్ర వాయుగుండం నేపథ్యంలో R&B అధికారులతో గురువారం మంత్రి బీసీ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. రహదారులపై నిరంతర పర్యవేక్షణ, వరదలు, కోతలు, చెట్లు పడిపోవడం వంటి సమస్యలపై తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా 690 కి.మీ రహదారులు దెబ్బతిన్నాయని అధికారులు తెలిపారు. తాత్కాలిక, శాశ్వత పునరుద్ధరణకు రూ.326.25 కోట్లు అవసరమని అంచనా వేశారు.
ఆంధ్రప్రదేశ్
R&B అధికారులకు మంత్రి బీసీ కీలక ఆదేశాలు


