NZB: వర్ని చౌరస్తా వద్ద మార్చి 30వ తేదీన డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో బొక్క దీపక్ పోలీసులను చూసి బైక్ వెనక్కి తిప్పి తప్పించుకునే ప్రయత్నంలో పోలీసు సిబ్బందిని ఢీకొట్టి గాయపరిచాడని, బ్రీత్ ఎనలైజర్లో మద్యం తాగినట్లు తేలిందని ఎస్సై సునీల్ తెలిపారు. ఈ కేసులో అతడికి 6 నెలల జైలుతో పాటు రూ. 1,000 జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చారన్నారు.
తెలంగాణ
పోలీసులను ఢీ కొట్టిన మందుబాబు.. 6 నెలల జైలు శిక్ష


