HNK: రెండు రోజుల పాటు వినాయక నిమజ్జనోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించిన మున్సిపల్ అధికారులు,సిబ్బంది, పోలీస్,రెవెన్యూ, సంబంధిత శాఖల ఉద్యోగులను కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ అభినందించారు.భారీ వర్షాలు కురిసినప్పటికీ నిమజ్జన కేంద్రాల్లో అంకితభావంతో విధులు నిర్వహించడం అభినందనీయమన్నారు.నిమజ్జన కార్యక్రమాన్ని ప్రశాంతంగా పూర్తి చేసిన సిబ్బందికి అభినందనలు తెలిపారు.
తెలంగాణ
గణేశ్ నిమజ్జనంలో ఉద్యోగుల సేవలు అభినందనీయం


