TPT: శ్రీకాళహస్తిలో జాతీయస్థాయి బాల్ బ్యాడ్మింటన్ పోటీల నిర్వహణకు సర్వం సిద్ధమైంది. దేశవ్యాప్తంగా 29 రాష్ట్రాలతో పాటు రైల్వేస్, ఎలక్ట్రిసిటీ, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి క్రీడాకారులు శ్రీకాళహస్తికి చేరుకున్నారు. నేటి నుంచి 4 రోజుల పాటు జాతీయస్థాయి బాల్ బ్యాడ్మింటన్ పోటీలు జరగనున్నాయి. దేశం నలుమూలల నుంచి ప్రతిభావంతులైన క్రీడాకారులు పాల్గొనున్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: నేటి నుంచి జాతీయస్థాయి పోటీలు


