హైదరాబాద్: 28°C
వ్యాపారం

కంటెంట్ క్రియేటర్లకు గుడ్‌న్యూస్!

భారత్‌లోని కంటెంట్ క్రియేటర్లకు యూట్యూబ్ గుడ్‌న్యూస్ చెప్పింది. అదనపు ఆదాయం అందించే షాపింగ్ అఫిలియేట్ ప్రోగ్రామ్‌ను మరింత విస్తరించింది. ఇప్పటికే ఫ్లిప్‌కార్ట్, మింత్ర, నైకాతో ఉన్న భాగస్వామ్యానికి.. అమెజాన్, అజియో, మీషో, స్నాప్‌డీల్, టాటా CLiQను జోడించింది. దీంతో క్రియేటర్లు వీడియోల ద్వారా ఆయా ఉత్పత్తులను ప్రమోట్ చేసి మరింత సంపాదించే అవకాశం లభించనుంది.