కస్టమర్లకు ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ ఆఫర్లు ప్రకటించింది. తమ వెబ్‌సైట్ ద్వారా నేరుగా టికెట్ బుక్ చేసుకున్న వారికి టికెట్లపై 5 శాతం డిస్కౌంట్ ఇస్తోంది. వీసా డెబిట్, క్రెడిట్ కార్డులను ఉపయోగించి టికెట్ బుక్ చేసుకున్నవారికీ డిస్కౌంట్ లభిస్తోంది. అధికారిక వెబ్‌సైట్‌లో కనిపించే ప్రోమో కోడ్ ఉపయోగించి ఛార్జీలపై అక్టోబర్ 9 వరకు రూ.600 వరకు ఆఫర్ పొందొచ్చు.
వ్యాపారం
కస్టమర్లకు ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ ఆఫర్లు


